Tag : oh baby

Top Stories

సినిమా ఫెయిల్‌ అయినా.. నేనెప్పుడూ రచయితగా ఫెయిల్‌ కాలేదు!!

rvp admin
‘చందమామ, అలామొదలైంది, కల్యాణ వైభోగమే, నేనే రాజు నేనే మంత్రి’ వంటి హిట్ సినిమాలకు డైలాగ్ రైటర్ గా పనిచేసిన లక్ష్మి భూపాల్ రీసెంట్ గా ‘ఓ బేబీ’ చిత్రానికి పదునైన సంభాషణలు సమకూర్చారు.